Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
రేపు ఇడుపులపాయకు వీరప్పమొయిలీ...!

AA

కేంద్ర న్యాయశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ రేపు వైఎస్‌ఆర్ జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఆయన ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్‌ వర్థంతి సందర్భంగా వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించి మహానేతకు నివాళులు అర్పిస్తారు. సాయంత్రం తిరిగి ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్తారు.

Published Date : Wednesday, Sep 1, 09:40am IST

Watch Video....
Related Articles
Gallery