కామన్ వెల్త్ గేమ్స్ భద్రతపై చిదంబరం సమీక్ష

కామన్ వెల్త్ గేమ్స్ భద్రతపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య గేమ్స్ నిర్వహించేందుకు తీసుకొనే చర్యలపై ఆరా తీశారు. కామన్ వెల్త్ గేమ్స్ భద్రతపై ఢిల్లీ పోలీస్ కమీషనర్ ధడ్‌వాల్ ఇచ్చిన ప్రజన్‌టేషన్‌ను తిలకించారు. గేమ్స్ కొనసాగుతున్నంత కాలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అథ్లెట్స్, ఇతర అధికారులు ఈ పోటీలు జరిగినంత కాలం బస్సులలోనే స్టేడియంకు రావాలని ఆదేశించారు. ఇందు కోసం స్టేడియంలో 150 బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Published Date : September 01, Wednesday 08:50PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


