కాశ్మీర్ లో కర్ఫ్యూ సడిలింపు

అల్లర్లతో అట్టుడికిన కాశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. విడతల వారీగా కర్ఫ్యూను సడిలిస్తుండటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. నాలుగు రోజుల అనంతరం షాపింగ్ మాల్స్ తెరచుకోవడంతో రద్దీ ఏర్పడింది. మరోవైపు విద్యాసంస్థలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులు పనిచేస్తున్నాయి. అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పోలీసు పహారా కొనసాగుతూనే ఉంది.
Published Date : September 01, Wednesday 09:00PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


