Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఢిల్లీలో వైఎస్‌కు ఘన నివాలి

AA


జననేత వైఎస్‌ రాజశేఖర రెడ్డికి రాష్ట్ర ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలో ని ఏపి భవన్‌లో గీతారెడ్డి, డీఎస్‌, నేదురుమల్లి, తదితర నేతలు వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాష్ట్ర అభివృద్దికి వైఎస్‌ చేసిన కృషి మరువలేనిదని నేతలు పేర్కొన్నారు. వైఎస్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Published Date : Thursday, Sep 2, 02:40pm IST

Watch Video....
Related Articles
Gallery