లాంఛనం కానున్నకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ తరపున ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అధ్యక్ష పదవి కోసం ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ ఈ సారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
Published Date : Sep 02, Thursday 06:25PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


