కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికైన సోనియా

వరుసగా నాల్గోసారి ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియాగాంధీ ఎన్నికయ్యారు. పన్నెండేళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షపదవిని సమర్థంగా నిర్వహించిన వ్యక్తిగా సోనియా రికార్డుకెక్కారు. వరుసగా రెండుసార్లు యూపీఏ కూటమికి అధికారాన్ని దకించుకున్న ఘనత కూడా సోనియాదే. అభిమాన నాయకురాలు నాలుగోసారి అధ్యక్షపదవి చేపట్టినందుకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సంబరాలు చేసుకున్నారు. కార్యర్తలు మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు పేల్చారు. తీన్‌మార్ ఆడారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానంతోపాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Published Date : Sep 03, Friday 07:45PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


