Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఇండియాకు తగ్గిన విదేశీ యాత్రికుల రాక !

AA


ఢిల్లీలో జరగబోతున్న కామన్ వెల్త్ గేమ్స్ కి ఇంకా కొద్దిజులు మాత్రమే ఉంది. వీటి కారణంగా దేశంలోకి వచ్చే విదేశి యాత్రికులు సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా గడిచిన నెల ఆగస్టులో విదేశి యాత్రికుల సంఖ్య జులై నేలతో పోలిస్తే తగ్గిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. జులై నెలలో 4.52 లక్షల మంది విదేశీయులు ఇండియాకు రాగా....ఆగస్టు నెలలో కేవలం 3.82 లక్షల మందే రావటం జరిగింది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆగస్టులో ఎక్కువ మందే ఇండియాను సందర్శించారని నిపుణులు అంటున్నారు.

ఇంతకీ విదేశీయుల సంఖ్య తగ్గటానికి కామన్ వెల్త్ గేమ్స్ పై వస్తున్న ఆరోపణలా? ఇండియాకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండచ్చనే భయంతోనా? లేక విదేశీయులపై ఇండియాలో జరుగుతన్న అకృత్యాలు, దాడుల వల్ల? అనే కారణాలు తెలియాల్సి ఉంది.

Published Date : Sep 08, Wednesday 05:00PM IST

Related Articles
Gallery