Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఉత్తరప్రదేశ్ ను వీడని వరద బెడద

AA


ఉత్తరప్రదేశ్ షాజన్ పూర్ లో వరద ఉదృతి ఇంకా తగ్గలేదు. దీంతో పోలీస్ స్టేషన్ , స్కూల్స్ వరద నీటిలో మునిగిపోయాయి. పోలీస్ స్టేషన్లోని రికార్డులన్నీ తడిచి ముద్దయ్యాయి. పోలీసులు రోడ్డుపైనే టెంట్ వేసుకుని డ్యూటీ చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నాశనమైంది. మరోవైపు ఆహారం, ఆవాసం దొరక్క వరద బాధితులు అల్లాడిపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Published Date : Monday, Sep 27, 05:45PM IST

Watch Video...........
Related Articles
Gallery