Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

సిద్దయ్య జీవితం ఆధారంగా "మిస్టర్ కె" ప్రారంభం

mister k movie launches
Posted: 904 Days Ago
Views: 489   

ఇద్దరు యువకులు పోలీసులుగా ఎందుకు మరారు. పోలీస్ వ్యవస్థపై వాళ్ళకు కోపం ఎందుకు..? పోలీసుల గొప్పతనం, త్యాగం ఎలా గుర్తించారు..? అనే కథాంశంతో సమాజ క్షేమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యదార్థ ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం "మిస్టర్ కె". 'ఖాకి సత్తా' అనేది ఉపశీర్షిక. కౌశిక్ బాబు టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. సంపత్ రెడ్డి మరొక కథానాయకుడు. శశాంక్ వోలేటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ది వేవ్స్ క్రియేషన్స్ పతాకంపై  లోకేష్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్.చిట్టిబాబు, వి.రామచంద్ర మూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణరాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు క్లాప్ ఇవ్వగా, ఏషియన్ థియేటర్స్ అధినేత నారాయణ దాస్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. పలువురు ఐపిఎస్ అధికారులు ప్రారంభోత్సవ వేడుకకు హాజరయి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
దర్శకుడు శశాంక్ వోలేటి మాట్లాడుతూ.. "కామెడీతో నవ్వించి, సెంటిమెంట్ తో ఏడిపించి, యాక్షన్ తో అరిపించే కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం" అన్నారు.   
కౌశిక్ బాబు మాట్లాడుతూ.. "మంచి విలువలతో కూడిన కథ. సిద్దయ్య ఏవిధంగా ప్రాణత్యాగం చేశాడో తెలుసు. అతనితో పాటు పోలీసుల గొప్పతనం తెలియజేసే విధంగా చిత్రం ఉంటుంది. ఖాకి సత్తా తగ్గకుండా మా పాత్రలను దర్శకుడు డిజైన్ చేశారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన హరీష్ రావు, సురేష్ బాబు, ఇతర ఐపిఎస్ అధికారులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుతున్నాను" అన్నారు.   
ఈ చిత్రానికి కథ : శారదా విజయబాబు, మాటలు : మోహన్ దీక్షిత్, కళా దర్శకుడు : మోహన్ జెల్లా, ఎడిటర్ : వెంకట రమణ, సంగీతం : నాగ్ శ్రీవత్స, ఛాయాగ్రహణం : దీపక్ డి మీనన్, నిర్మాతలు : లోకేష్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్.చిట్టిబాబు, వి.రామచంద్ర మూర్తి. కథనం - దర్శకత్వం : శశాంక్ వోలేటి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials