Live News Now
  • స్పెయిన్‌ ఉగ్రదాడిలో 14 కు చేరిన మృతుల సంఖ్య.. ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపిన పోలీసులు
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
  • నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ
  • ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్
  • క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను అతికష్టంమీద బయటకు తీసిన హైవే సిబ్బంది
  • ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్ కు లేదు...నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమన్న చంద్రబాబు
  • మహిళల భద్రతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం..181 హెల్ప్ లైన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల
  • హైదరాబాద్, నిజాంపేటలో దారుణం...పార్క్ లో కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
  • భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో లంచావతారాలు...డబ్బులివ్వందే ఏపని చేయని సిబ్బంది
  • గోరక్ పూర్ చేరుకున్న రాహుల్...ట్రాజడీ టూరిస్ట్ అంటూ సీఎం యోగి సెటైర్లు
ScrollLogo బీహార్‌, అసోం, యూపీలో వరదల్లోనే వేలాది గ్రామాలు ScrollLogo కొనసాగుతున్న ఆర్మీ, ఎన్డీఆర‌్ఎఫ్‌ సహాయక చర్యలు ScrollLogo ఒడిశాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల గుంపు ScrollLogo గ్రామాలపై విరుచుకుపడుతున్న గజరాజులు ScrollLogo ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు.. భయాందోళనలో స్థానికులు ScrollLogo ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో భారీ మావోయిస్ట్‌ డంప్‌ స్వాధీనం.. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా బయటపడ్డ డంప్‌ ScrollLogo భారీగా తుపాకులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం ScrollLogo యూపీ కాన్పూర్‌లో యువతికి వేధింపులు ScrollLogo పక్కంటి వ్యక్తి వేధింపులతో బంధువులకు చెప్పిన బాధితురాలు ScrollLogo కీచకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు

ఐపీఎల్ 9వ సీజన్‌పై దాదా క్లారిటీ..

TV5 NEWS: sourav ganguly clarity ipl 9 season team
Posted: 752 Days Ago
Views: 823   

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికి పగ్గాలు అప్పగించడం దాదాపుగా ఖాయమైందా.. ప్రస్తుతం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలు చూస్తే అది నిజమేననిపిస్తోంది. బీసిసిఐ అడ్వైజరీ కమిటీలో సభ్యునిగా ఉన్న దాదా కోచ్‌ నియామకంపై స్పందించాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పాడు. భారత జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రికే కోచ్ బాధ్యతలు ఇచ్చేందుకు బోర్డు వర్గాలు మొగ్గుచూపుతున్నట్టు పరోక్షంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌పై వస్తోన్న అనుమానాలకు కూడా దాదా క్లారిటీ ఇచ్చాడు. వచ్చే సీజన్‌ ఎనిమిది జట్లతో ఉంటుందని స్పష్టం చేశాడు.Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials