Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

ముంబై వ్యాప్తంగా 25 వేల మంది భద్రతా బలగాలతో నిఘా

TV5 NEWS: Security tightened around Yakub Memon's residence in Mumbai
Posted: 817 Days Ago
Views: 448   

యాకూబ్ మెమన్ మృతదేహం ముంబై చేరుకుంది. నాగ్ పూర్ సెంట్రల్ జైలులో ఉరి శిక్ష విధించిన తర్వాత.. జైలు మాన్యువల్ ప్రకారం ప్రక్రియలన్నీ పూర్తి చేసి యాకూబ్ బంధువులకు డెడ్ బాడీ అప్పగించారు. జైలు నుంచి ఆంబులెన్స్ లో నాగ్ పూర్ ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి ముంబైకి డెడ్ బాడీని తరలించారు. యాకుబ్ నివాసం ముంబైలోని మాహిమ్ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే యాకూబ్ మెమన్ నివాసానికి వారి బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే యాకూబ్ అంత్యక్రియల సమయంలో అల్లరి మూకలు చెలరేగే ప్రమాదం ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. 

అంత్యక్రియల ఫోటోలు పబ్లిక్ గా విడుదల చేయకూడదని, నిర్దేశించిన సమయం లోపలే చివరి ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించింది. NSA సిబ్బందిని ముంబైకి పంపి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముంబై వ్యాప్తంగా 25 వేల మంది భద్రతా దళాలను మోహరించారు. అటు సోషల్ మీడియా పైనా ముంబై పోలీసులు నజర్ పెట్టారు. రెచ్చగొట్టే కామెంట్ల పై ఫోకస్ పెడుతున్నారు. యాకూబ్ మెమన్ నివాసం దగ్గర 2 ప్లాటూన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీములను రంగంలోకి దింపారు. దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది కేంద్రం. Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials