Live News Now
  • తిరుపతి: ఐ ఫోన్ షోరూమ్ లో రు.30 లక్షలు విలువచేసే 80 ఐ ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు..
  • హైదరాబాద్: తెలంగాణ సచివాలయ కూల్చివేత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ....
  • హైకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిటిషన్..
  • విజయవాడ: ఏపిలో ప్రజాప్రతినిదులకు భద్రత పెంపు...
  • మావోయిస్టుల లేఖ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచన..
  • ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డిఎ పెంపు..
  • దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచి కేంద్ర ప్రభుత్వం...
  • 40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యగులకు ప్రయోజనం..
  • హైదరాబాద్: రద్దీలేని కారణంగా 10 ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మద్య రైల్వే..
  • విజయవాడ,రాయ్ చూర్, మచిలీపట్నం మద్య పలు రైళ్లు రద్దు..
ScrollLogo మరో ఇద్దరి పరిస్థితి విషమం.. స్నేహితుడిని పరామర్శించేందుకు వెళుతుండగా ప్రమాదం.. ScrollLogo తిరుమల: గోగర్భ డ్యాం వద్ద ఆరుగురిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు.. ScrollLogo అడవికి నిప్పు పెట్టేందుకు వచ్చారని అనుమానం.. ScrollLogo ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాకు చెందినవారిగా గుర్తింపు.. ScrollLogo ఢిల్లీ: పోలీసుల అదుపులో పాక్ హైకమిషన్ అధికారి మహమ్మద్ అక్తర్ ... ScrollLogo గూఢచర్యం ఆరోపణలపై అక్తర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ScrollLogo పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు విదేశాంగ మంత్రిత్వశాఖ సమన్లు.. ScrollLogo పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై సమన్లు జారీ.. ScrollLogo ముగ్గురు భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిన లంక నావికాదళం.. ScrollLogo రామేశ్వరం నుంచి 2 కిలోల హెరాయిన్ తరలిస్తుండగా అరెస్ట్..
Crime Watch

మహేష్ జగన్ తో కలిసి ప్రయాణం అంటోన్న మోహన్ బాబు

mohan-babu-sensational-comments-on-mahesh-babu-political-entry
Posted: 120 Days Ago
Views: 28109   

సినీ పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ తరుపున ప్రజా ప్రతినిధిగా కూడా ఎన్నికయ్యారు. కాగా ఆయన తనయుడు మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా హవా కొనసాగిస్తున్నాడు. కాగా నెంబర్ వన్ రేస్ లో పోటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టాడు.. మరి నెంబర్ రేస్ కు పోటీదారుడైన మహేష్ బాబు.. కొత్త పార్టీ పెడతాడా..? లేక తండ్రిలా కాంగ్రెస్ పార్టీలో చేరతాడా..? లేక బావ గల్లా జయదేవ్ లా తెలుగుదేశం తీర్దం పుచ్చుకుంటాడా..! అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా మహేష్ బాబు రాజకీయ ఎంట్రీ పై డైలాగ్ కింగ్ మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.. మహేష్ బాబు త్వరలోనే జగన తో కలిసి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టనున్నారని చెప్పారు. ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ తో కలిసి మహేష్ బాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టకు వెల్లడించారు డైలాంగ్ కింగ్ మోహన్ బాబు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials