Top

Photo Gallery

నివేదా పేతురాజ్ క్యూట్ పిక్స్!

8 March 2021 3:51 PM GMT
'మెంటల్ మది'లో సినిమాతో వెండితెరకి పరిచయమైనంది నివేథా పేతురాజ్ .. కానీ ఆ తరవాత పెద్దగా అవకాశలు రాకపోవడంతో తమిళ్ లో నటించి బాగా క్లిక్ అయింది.

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఎములాడ రాజన్న ఆలయం

7 March 2021 8:00 AM GMT
మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతుంది వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం.. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్.. !

7 March 2021 6:30 AM GMT
యాంక‌ర్ ప్ర‌దీప్ మాచినిని .. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా అమృత అయ్య‌ర్ న‌టించింది.

అందాల తాజ్ ముందు అల్లు జంట..!

6 March 2021 1:45 PM GMT
పదో వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో దిగిన ఫొటోలను హీరో అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్యామల..!

6 March 2021 9:38 AM GMT
అందం, అభినయం యాంకర్ శ్యామల సొంతం.. అనసూయ, రష్మీ లాంటి స్టార్ యాంకర్ల పోటీని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడుతుంది. చీరకట్టులో వయ్యారాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది.

అందాల లావణ్యం!

3 March 2021 1:30 PM GMT
లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపుతెచ్చుకుంది..!

కీర్తి సురేష్ గ్లామరస్ ఫొటోస్..!

28 Feb 2021 7:45 AM GMT
మహానటి ఫేం కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా గ్లామరస్ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది.

చూపులతో చంపేస్తున్న ఈషా రెబ్బా..!

27 Feb 2021 10:25 AM GMT
బ్లాక్‌ సారీలో ఉన్న ఫోటోలను షేర్‌ చేసి చూపులతో చంపేస్తుంది నటి ఈషా రెబ్బా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కళ్ళతోనే 'చెక్'..!

23 Feb 2021 12:46 PM GMT
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్ తొలిసారి తెలుగు తెరపై అలరించబోతోంది. నితిన్ హీరోగా నటిస్తున్న 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జబర్దస్త్‌‌‌‌‌గా అనసూయ!

21 Feb 2021 9:00 AM GMT
షోలు, సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చాలానే యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ అనసూయ.. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది.

అచ్చ తెలుగు అమ్మాయిలా.. 'ఉప్పెన' భామ..!

17 Feb 2021 1:00 PM GMT
Krithi Shetty: ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి ... దీనితో ఇప్పుడు కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది.

Sumanth Ashwin Marriage: ఘనంగా హీరో సుమంత్ అశ్విన్ వివాహం!

13 Feb 2021 2:30 PM GMT
సుమంత్ అశ్విన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న దీపిక మెడలో ఆయన ఇవాళ మూడు ముళ్లు వేశారు.

Anasuya Bharadwaj : లంగా ఓణిలో రంగమ్మత్త!

11 Feb 2021 3:10 AM GMT
Anasuya Bharadwaj : జబర్దస్త్ యాంకర్ అనసూయ అచ్చ తెలుగు ఆడపిల్లలా ముస్తాబయింది. అచ్చం పల్లెటూరి పడతిలా కనిపించింది. లంగా ఓణీలో ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.

Krithi Shetty: లంగా ఓణీలో 'ఉప్పెన' భామ!

8 Feb 2021 2:45 PM GMT
Krithi Shetty: తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ లలో కృతి శెట్టి ఒకరు... ఈ సినిమా విడుదలకు ముందే కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది.

Singer Sunitha Marriage : సింగర్ సునీత పెళ్లి ఫోటోలు

10 Jan 2021 8:00 AM GMT
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది.

అమ్ము అభిరామి క్యూట్ పిక్స్!

10 Jan 2021 7:07 AM GMT
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు చిత్రంలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది నటి అమ్ము అభిరామి.

Singer Sunitha Marriage: పెళ్లికూతురైన సింగర్ సునీత.. ఆనందంలో కొడుకు, కూతురు!

9 Jan 2021 3:42 PM GMT
సింగర్ సునీత రెండో వివాహం బిజినెస్‌మేన్ రామ్ వీరపనేనిని నేడు జరగనుంది.. తాజాగా సునీత ఇంట జరిగిన మెహందీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నాచురల్ బ్యూటీ నివేదా పేతురాజ్ క్యూట్ పిక్స్!

7 Jan 2021 3:03 PM GMT
'మెంటల్ మది'లో సినిమాతో వెండితెరకి పరిచయమైనంది నివేథా పేతురాజ్ .. కానీ ఆ తరవాత పెద్దగా అవకాశలు రాకపోవడంతో తమిళ్ లో నటించి బాగా క్లిక్ అయింది.

చీరకట్టులో మెరిసిపోతున్న విమలారామన్

5 Jan 2021 2:36 PM GMT
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది విమలా రామన్.. ఆ తరువాత గాయం-2, రంగ ది దొంగ, రాజ్ చిత్రాల్లో నటించింది.

Nabha Natesh : అందాల నభా!

3 Jan 2021 3:15 PM GMT
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది నటి నభా నటేష్. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది.

క్రిస్మస్‌ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్!

25 Dec 2020 12:45 PM GMT
క్రిస్మస్‌ పండగను పురస్కరించుకుని సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ వేడుకలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రమ్యకృష్ణన్

29 Aug 2020 10:08 AM GMT
టాలీవుడ్ నటుడు,కింగ్ నాగార్జునకు.. నటి రమ్యకృష్ణన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు