గోల్డ్‌కోస్ట్ ట్రోఫిని అందుకున్న సమంథా,సాలీ
యు.ఎస్.ఓపెన్ విజేత సమంథా స్టోసర్, స్టార్ ఆస్ట్రేలియన్ అథ్లెట్ సాలీ పియర్సన్‌కే స్థానిక గోల్డ్‌కోస్ట్ అధికారులు సత్కరించారు. వీరిద్దరికి స్థానిక అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్టోసర్, సాలీకు క్వీన్స్‌లాండ్ ఛాంపియన్ అవార్డు బహూకరించారు. గోల్డ్‌కోస్ట్ మేయర్ రాన్ క్లార్క్ తాలంచెవి ఆకారంలో ఉన్న ట్రోఫిని అందజేసారు.
Published Date : Tuesday, 20/9/2011 4:03 PM IST
Click Here to View/Post Comments (2)
| zilxalpk :
k5fIGT ehhsrfszmdff
Blue :
Kick the tires and light the fires, problem oifcfilaly solved!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


