భారత్ లో తోలి ఫార్ములా 1 ట్రాక్ ప్రారంభం
భారత్‌లో తొలి ఫార్ములావన్ ట్రాక్‌ను ఇవాళ ప్రారంభించారు. గ్రేటర్ నోయిడాలో నిర్మాణం చేసుకున్న ఈ ట్రాక్ పొడవు 5.4 కిలోమీటర్లు. అక్టోబర్ 30న ఇక్కడ రేస్ జరగనుంది.
బుధ్ద ఇంటర్‌నేషనల్ సర్క్యూట్‌గా పిలవబడుతోన్న దీనిని భారత తొలి ఎఫ్ వన్ డ్రైవర్ నారాయణ కార్తికేయన్ ఓపెన్ చేశాడు.
మొత్తం 875 ఎకరాల్లో ఈ ట్రాక్ విస్తరించి ఉంది. ప్రముఖ కనస్ట్రక్షన్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ దీని నిర్మాణం చేపట్టింది. మొత్తం 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో 17వ రేస్ ఇక్కడ జరగబోతోంది.
Published Date : Wednesday, 19/10/2011 11:21 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |