Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ధోనీపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌


AA

* అడిలైడ్‌ టెస్టుకు ధోనీ దూరం
* స్లో ఓవర్ రేట్‌తో టీమిండియా కెప్టెన్‌ పై సస్పెన్షన్‌


అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా కెప్టెన్‌ మహేద్రసింగ్‌ ధోనిపై వేటు పడింది. స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు కెప్టెన్‌ శిక్షకు గురికావాల్సి వచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక యేడాది కాలంలో ఏదైనా జట్టు మూడు సార్లు స్లో ఓవర్‌ రేటుతో శిక్షకు గురయితే ఆ టీం కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధానికి గురవుతాడు.

అయితే తాజాగా జరిగిన టెస్టులో భారత జట్టు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కన్నా తక్కువగా వేయటం... ఈ ఏడాదిలో ఇది మూడవ సారి కావటంతో... ధోనీపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ తప్పలేదు. ధోనీ గైర్హాజరీలో... ఈ నెల 24 నుంచి అడిలైడ్‌లో జరగనున్న నాలుగో టెస్టుకు సెహ్వాగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Published Date : Monday, 16/1/2012 10:43 AM IST
Related Articles
Gallery