Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
డబుల్స్‌లో సానియా దూకుడు


AA

* సెమీస్ చేరిన ఇండో-రష్యన్ పెయిర్

సింగిల్స్‌లో విఫలమైన హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా డబుల్స్‌లో దూసుకెళ్తోంది. రష్యాకు చెందిన ఎలీనా వెస్నినాతో జోడికట్టిన సానియా విమెన్స్ డబుల్స్‌లో సెమీస్‌లో ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో సానియా-వెస్నినా జోడి సెకండ్ సీడ్‌ హ్యూబర్-రేమండ్‌పై విజయం సాధించింది. మూడుసెట్లపాటు ఉత్కంటభరితంగా సాగిన మ్యాచ్‌లో 6-3, 5-7, 7-6 తేడాతో ఇండోరష్యన్ పెయిర్ విక్టరీ కొట్టింది.

Published Date : Wednesday, 25/1/2012 12:44 PM IST
Related Articles
Gallery