అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు బిడ్ వేయనున్న భారత్
అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత్ ఆసక్తి చూపిస్తోంది. 2017 అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఆతిధ్యం ఇచ్చేందుకు భారత్ పోటీ పడుతోంది. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇండియాలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని AIFF ఉపాధ్యక్షుడు ఖలీల్ తెలిపారు.
మార్చ్ 31 లోపల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఆతిధ్య హక్కులకోసం బిడ్ దాఖలు చేస్తామని ఆయన అన్నారు. ఈ బిడ్‌ను గెలుచుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేసారు. భారత్ ఆతిధ్య హక్కులు సొంతం చేసుకుంటే... దేశంలో సాకర్ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఖలీల్ అన్నారు.
Published Date : Tuesday, 31/1/2012 5:13 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |