Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సిరీస్ సమం చేస్తుందా... అప్పగిస్తుందా..?


AA

* ఆసీస్‌తో రెండో టీ ట్వంటీకి భారత్ రెడీ
* తొలి మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్
* అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబరిచిన ఆసీస్‌


ఫార్మేట్ మారినా రాత మారని టీమిండియా ఆస్ట్రేలియాతో రెండో ట్వంటీ ట్వంటీకి సిధ్ధమైంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. టెస్టుల్లో వైట్‌వాష్ చేయించుకున్న భారత్‌ పొట్టి క్రికెట్‌లోనైనా పరువు దక్కించుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Published Date : Friday, 3/2/2012 11:22 AM IST
Related Articles
Gallery