ఐపీఎల్ 5 ఆక్షన్‌కు అంతా రెడీ
* వేలంలో 144 మంది ఆటగాళ్ళు
* 20 నుండి 30 మందికే ఛాన్స్
* ఫ్రాంచైజీల ఖర్చు పరిమితి 2 మిలియన్ డాలర్లు
* స్పెషల్ ఎట్రాక్షన్‌గా రవీంద్ర జడేజా
* విదేశీ ఆటగాళ్ళ జాబితాలో పలువురు స్టార్స్
* జయవర్థనే , మెక్‌కల్లమ్ , మురళీధరన్‌పై ఫ్రాంచైజీల ఆసక్తి
* ఆసీస్ వెటరన్స్ హగ్ , మెక్‌గిల్‌లకు ఛాన్స్
ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలికిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం ఇవాళ జరగనుంది. 144 మంది ఆటగాళ్ళు బరిలో ఉన్నప్పటకీ... కేవలం 20 నుండి 30 మందికే ఛాన్స్ దక్కనుంది. భారత ఆటగాళ్ళలో రవీంద్ర జడేజా , ఫారిన్ ప్లేయర్స్‌లో జయవర్థనే , మెక్‌కల్లమ్ భారీ ధర పలికే అవకాశం కనిపిస్తోంది.
Published Date : Saturday, 4/2/2012 10:24 AM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |