Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
హాకితో ఒప్పందం కొనసాగిస్తున్న సహారా


AA

క్రికెట్‌తో సంబంధాలు తెంచుకున్న సహారా గ్రూప్‌... జాతీయ క్రీడ హాకితో మాత్రం అనుబంధం కొనసాగిస్తోంది. భారత హాకిజట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడానికి సహారా గ్రూప్ హాకి ఇండియాతో ఒప్పందం కదుర్చుకుంది. ఈ ఒప్పందం 2017 వరకు కొనసాగుతోంది. గత కాంట్రాక్ట్‌తో పోలిస్తే ప్రస్తుత డీల్‌లో రెట్టింపు కన్నా ఎక్కువ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలుస్తుంది.

పురుషుల, మహిళల జట్టుతో పాటు... జూనియర్ లెవల్లోనూ జాతీయ హాకిజట్టుకు సహారా మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. వచ్చే ఒలింపిక్స్ క్వాలిఫైంగ్ టోర్నీలో సహారా లోగో ఉన్న జెర్సీలనే భారత హాకిజట్టు ధరించనుంది.

Published Date : Wednesday, 8/2/2012 12:57 PM IST
Related Articles
Gallery