Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఎలైట్ గ్రూప్‌కు క్వాలిఫై అయిన హరికృష్ణ


AA

విశ్వనాథన్ ఆనంద్‌ తర్వాత ఎలైట్ గ్రూప్‌కు అర్హత సాధించిన క్రీడాకారుని గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటున్నాడు గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ. వరల్డ్‌లో టాప్ టెన్ ప్లేయర్లతో పోటీపడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. హరికృష్ణ ఇటీవలే టాటా స్టీల్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచి ఎలైట్‌కు క్వాలిఫై అయ్యాడు.

భారత్ క్రీడాకారులలో ఆనంద్ తర్వాత ఎలైట్‌లో ఆడనున్న రెండో క్రీడాకారునిగా ఈ తెలుగుతేజం రికార్డులకెక్కాడు. గత ఏడాది అంతగా రాణించిలేకపోయినప్పటకీ... 2012 ప్రారంభంలో ఇలాంటి విజయం దక్కడంపై హరికృష్ణ సంతోషం వ్యక్తం చేశాడు.

Published Date : Thursday, 9/2/2012 2:08 PM IST
Related Articles
Gallery