Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
రేపు శ్రీలంకతో తలపడనున్న ఆస్ట్రేలియా


AA

కామన్‌వెల్త్ బ్యాంక్ ట్రైసిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక రేపు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పెర్త్‌ వాకా స్టేడియం వేదికగా నిలుస్తుంది. ఇప్పటివరకు సిరీస్‌లో చెరొక మ్యాచ్ ఆడగా... ఆస్ట్రేలియా శుభారంభం చేసి జోరు మీదుంది. లంకను సైతం చిత్తుచేసి అదే జోరు కొనసాగించాలని కంగారూలు పట్టుదలగా ఉన్నారు.

భారత్ చేతిలో ఓడిపోయిన లంక ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో బోణి కొట్టాలని ఉవ్వీళూరుతోంది. అయితే పేస్ బౌలింగ్‌కు అనుకూలించే వాకా పిచ్‌పై... పటిష్టమైన ఆసీస్ బౌలర్లను... ఫాంలో లేని లంక బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

Published Date : Thursday, 9/2/2012 5:51 PM IST
Related Articles
Gallery