మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నపేస్
భారత డబుల్స్ ఆటగాడు లియాండర్ పేస్ వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్‌తో జోడి కట్టిన పేస్ ఫైనల్లో 6-4, 7-6 తేడాతో మూడీ, రేమండ్ జోడిపై విక్టరీ కొట్టాడు. తొల సెట్‌ను సనాయాసంగా గెలిచిన పేస్ జోడికి రెండో సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌లో సెకండ్ సెట్ గెలుచుకొన్న పేస్, బ్లాక్ జంట మ్యాచ్‌లో విజేతగా నిలిచారు. కాగ పేస్ ఖాతాలో ఇది 12వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్లు గెలుచుకున్న ఇండియన్‌గా పేస్ ఘనత వహించాడు. కాగ ఆరో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్. మూడీ, రేమండ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
Watch Video....
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


