Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
రేపటి నుండి ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్


AA

సికింద్రాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని రంగారెడ్డి జిల్లా టీటీ అసోసియేషన్ , సికింద్రాబాద్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పురుషుల విభాగంలో పోస్టల్‌కు చెందిన కృష్ణకిరీటి టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతుండగా.... మహిళల విభాగంలో నిఖిత్‌భానుకు టాప్ సీడింగ్ దక్కింది. ఇప్పటి వరకూ క్రికెట్ , టెన్నిస్‌ టోర్నీలు నిర్వహించిన తాము తొలిసారిగా టేబుల్ టెన్నిస్‌కు సపోర్ట్ ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

వీడియో...
Related Articles
Gallery