ముగిసిన జాతీయ సెయిలింగ్ పోటీలు
వారం రోజులుగా అలరిస్తున్న 25 వ జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముఖ్యమంత్రి రోశయ్య ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇలాంటి పోటీలు ఎప్పుడూ నిర్వహించినా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.
Published Date : Saturday, July 31,06:25 pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


