Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
వెస్టిండీస్ చేతిలో భారత్‌ పరాజయం


AA

డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా 14 పరుగుల తేడాతో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో టి-ట్వంటీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ కథ దాదాపుగా ముగిసింది. ఆసీస్‌తో ఆడిన జట్టుతోనే బరిలో దిగిన ధోనిసేన పాతకథనే పునరావృతం చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని రంగాల్లో తేలిపోయింది. క్రిస్ గేల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 169 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన గేల్‌ 66 బంతుల్లో 98 పరుగులు చేశాడు. చేజింగ్‌లో భారత్ 154 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో వెస్టిండీస్‌ సెమీస్ అవకాశాలు కాపాడుకుంది. గేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Related Articles
Gallery