Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న లంక


AA


దంబుల్లాలో జరుగుతున్న ముక్కోణపు సిరిస్ లో నేడు ఆఖరి సమరం ఇండియా మరియు శ్రీ లంక జట్ల మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన ఇండియా జట్టు అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. ఇటు లంకేయులు కూడా పటిష్టపమైన జట్టుతో బరిలోకి దిగనుంది. ఈ ఆఖరి సమరంలో నువ్వా నేనా అంటూ ఇరుజట్లు తమ ప్రతిభను ప్రదర్సించటానికి సిద్ధం అయ్యాయి.

టాస్ గెలిచిన శ్రీలంక ... బ్యాటింగ్ ఎంచుకుంది. జయవర్దనే, దిల్షాన్ బ్యాటింగ్ కి దిగారు.

Published Date : Saturday, Aug 28, 02:40pm IST
Related Articles
Gallery