Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
పటిష్టంగా ఆడుతున్న లంకేయులు


AA


ఇండియా - శ్రీలంక మధ్య జరుగుతున్న ట్రైసిరిస్ ఆఖరి సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న లంకేయులు తమ సత్తాను చాటుతున్నారు. ఓపెనర్స్ జయవర్దనే, దిల్షాన్ లంకకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. జయవర్దనే ఈ వన్డేలలో తొమ్మిదివేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇక దిల్షాన్ ఎంతో సమయస్పూర్తితో ఆడుతూ అర్ధసతకం చేసి శతకానికి చేరువలో ఉన్నాడు. మొత్తానికి రెండు వికెట్లు కోల్పోయిన లంక పటిష్టంగా ఉన్నారనే చెప్పాలి. భారత బౌలర్లలో శర్మ, యూవీ చెరో వికెట్ తీసారు.

Sri Lanka 166/2 (30.3 ov)
Dilshan* 93
Sangakkara* 13

Published Date : Saturday, Aug 28, 04:48pm IST

Related Articles
Gallery