షెడ్యూల్ ప్రకారమే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్
ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్ టూర్ యథావిధిగా కొనసాగుతుందని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వన్డే , టీ ట్వంటీ సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే పాక్ ప్రభుత్వం ఈ అనుమానాలన్నీ నిజం కాదని షెడ్యూల్ ప్రకారం పర్యటన జరుగుతుందని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు క్రికెటర్లను మాత్రం జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణల ప్రభావం పాక్ జట్టు స్పాన్సర్లపై పడే అవకాశం కనిపిస్తోంది. టీమ్‌కు స్పాన్సర్‌షిప్ కొనసాగించడంపై ప్రధాన స్పాన్సర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Published Date : September 01, Wednesday 09:25PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


