Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
భారత్ కు రానున్న పాంటింగ్ సేన


AA


అక్టోబర్ లో ఇండియాలో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనేందుకు పాంటింగ్ సేన సిద్దమయ్యింది. పాంటింగ్ సారథ్యంలోని భారత్ కు రాబోతున్న కంగారుల జట్టును ఇటీవల ప్రకటించారు. గాయంతో జూన్ లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమైన ఓపెనర్ ఫిలిప్ హ్యూజెస్ తిరిగి భారత్ టూర్‌కు సిద్దమయ్యాడు.

ఈసారి బౌలింగ్‌లో పీటర్ జార్జ్, జోష్ హాజెల్‌వుడ్ అనే ఇద్దరు కొత్త పేసర్లకు చోటు దక్కింది. ఇక రెగ్యులర్ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ మోచేయి గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలగగా.. అతని స్థానంలో టిమ్ పెయినె జట్టులోకొచ్చాడు. మొహాలీ వేదికగా అక్టోబర్ 1నుంచి తొలిటెస్టు, బెంగళూరులో 9నుంచి 13వరకు రెండో టెస్టు జరగనుంది.

Australia team : Ricky Ponting (capt), Michael Clarke (vice-capt), Doug Bollinger, Peter George, Nathan Hauritz, Josh Hazlewood, Ben Hilfenhaus, Phillip Hughes, Michael Hussey, Mitchell Johnson, Simon Katich, Marcus North, Tim Paine (wk), Steven Smith and Shane Watson.

Published Date : Sep 03, Friday 01:30PM IST

Related Articles
Gallery