Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం


AA

కెప్టెన్ ధోనీ పదవికి ఎసరు పెట్టేటట్లు కనిపిస్తోంది. కరేబియన్ దీవుల్లో భారత పేలవ ప్రదర్శన , తదననంతర పరిణామాలతో బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు తమ వైఫల్యానికి ఐపీఎల్ లేట్‌నైట్ పార్టీలే కారణమంటూ ధోనీ మీడియా స్టేట్‌మెంట్ ఇవ్వడం బోర్డ్‌కు మరింత కోపం తెప్పించింది. దీంతో కెప్టెన్‌గా ధోనీని తప్పించే ఆలోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు సమాచారం. కొత్త సారథిగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ , మరో ఓపెనర్ గంభీర్ పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఒక్క టోర్నీ పరాజయానికే సారథిగా ధోనీపై వేటు వేయడం సరైనది కాదని కొంతమంది సెలక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
Related Articles
Gallery