Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
బీసీసీఐ నాలుగురిపై వేటు


AA

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యంపై పోస్ట్‌మార్టమ్‌కు బీసీసీఐ సిధ్దమవుతోంది. బోర్డ్ వర్గాల సమాచారం ప్రకారం నలుగురు ఆటగాళ్లపై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. యువరాజ్‌సింగ్ , రోహిత్‌శర్మ , రవీంద్ర జడేజా , ఆశిష్‌నెహ్రాల ఫిట్‌నెస్‌ , ప్రవర్తనలపై కోచ్ కిర్‌స్టెన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బోర్డు చర్య తీసుకోబోతోంది. జింబాబ్వే టూర్ తర్వాత జరగనున్న ఆసియాకప్‌లో ఈ నలుగురు ఆటగాళ్ళనూ తప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే ఇకపై ఆటగాళ్ళ నియమావళిని మరింత కఠినతరం చేసే విషయాన్ని కూడా బోర్డ్ పరిశీలిస్తోంది.

watch video
Related Articles
Gallery