Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
తాజ్‌కృష్ణాలో ఘనంగా ప్రగ్యాన్ ఓజా రిసెప్షన్


AA

భారత జట్టు ఆఫ్‌స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా రిసెప్షన్ తాజ్‌కృష్ణాలో ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు టీమిండియా కెప్టెన్ ధోనీ , హర్భజన్‌సింగ్ , శ్రీశాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నగరానికి చెందిన కరాబీ బిస్వాల్‌తో ఈ నెల 16 న ఓజా వివాహం భువనేశ్వర్‌లో జరిగింది. కరాబీతో వివాహం జరగడం చాలా ఆనందంగా ఉందని , తాను టీ ట్వంటీ ప్రపంచకప్‌ ఎంపికకాని సమయంలో చాలా ధైర్యం చెప్పిందని ఓజా తెలిపాడు.ఇక ఈ నెలాఖరు నుంచి జరగనున్న జింబాబ్వే టూర్‌లో రాణిస్తానని ఈ హైదరాబాదీ స్పిన్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

watch video
Related Articles
Gallery