కొత్త స్పాన్సర్ల అన్వెషణలో బీసీసీఐ
ప్రపంచక్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐకు ఇప్పుడు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. సహారాతో స్పాన్సర్‌షిప్ త్వరలో ముగిసిపోతుండడంతో కొత్త స్పాన్లర్ల కోసం బీసీసీఐ ఈ రోజు టెండర్లను ఆహ్వానించింది. భారత పురుషుల , మహిళల జట్లతో పాటు ఇండియా ఎ , అండర్ 19 జట్లకు కూడా స్పాన్సర్ల కోసం బోర్డ్ ఎదురుచూస్తోంది. అయితే ఒకప్పుడు టీమిండియాను స్పాన్సర్ చేసేందుకు పోటీపడ్డ కంపెనీలు ఇప్పుడు అంతగా ఆసక్తి చూపట్లేదు.
నాలుగు సంవత్సరాలుగా భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సహారా ఒప్పందం గత ఏడాది డిసెంబర్‌తోనే ముగిసింది. అయితే కొత్త స్పాన్సర్లు ఎవరూ రాకపోవడంతో బోర్డ్ ఆరు నెలలు పొడిగించమని సహారాను కోరింది. ఇకపై తమ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించేందుకు సహారా సంస్థ సుముఖంగా లేకపోవడంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త స్పాన్సర్ల అన్వేషణలో నిమగ్నమైంది.
watch Video

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |