Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
బిసిసిఐ స్పాన్సర్‌షిప్‌పై కన్నేసిన అనిల్


AA

అడాగ్ అధినేత అనిల్ అంబానీ క్రికెట్ లో ప్రవశిస్తున్నాడు. ఇప్పటికే అన్న ముఖేశ్ అంబానీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోగా.. అనిల్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ స్పాన్సర్ షిప్ చేసేందుకు అనిల్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీసీసీఐకి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సహారా గ్రూపు కాంట్రాక్టు జూన్ లో ముగియనుంది. మరోవైపు ఈ గ్రూపే ఐపీఎల్ పూణే ఫ్రాంచైజీని కూడా కొనుగోలు చేయడంతో బీసీసీఐకి స్పాన్సర్ షిప్ కొనసాగించే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియో
Related Articles
Gallery