Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఐపీల్ ఫంక్షన్లో అదరగొట్టిన టీమిండియా


AA

ఐపీఎల్‌ పార్టీల కారణంగానే తాము టీ ట్వంటీ ప్రపంచకప్‌లో విఫలమయ్యామని టీమిండియా కెప్టెన్ ధోనీ చేసిన కామెంట్స్ నిజమేననిపిస్తోంది. ఈ టోర్నీలో పార్టీలు , అవార్డ్ ఫంక్షన్ల మీద దృష్టి పెట్టినంతగా ఆట మీద పెట్టలేదన్నది ఓపెన్ సీక్రేట్ అని చెప్పొచ్చు. దీనికి నిదర్శనమే ఐపీఎల్ అవార్డ్స్‌ ఫంక్షన్‌....ఐపీఎల్‌ థర్డ్ సీజన్‌లో బ్యాట్‌తో విఫలమైన చాలా మంది భారత క్రికెటర్లు ఈ ఫంక్షన్‌లో మాత్రం తమ డాన్స్‌ స్కిల్స్ ప్రదర్శించారు.

వీడియో ...
Related Articles
Gallery