జింబాబ్వే బయలుదేరిన టీమిండియా
ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ట్రై సీరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే బయలుదేరింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు యువకెరటం సురేష్ రైనా నాయకత్వం వహిస్తున్నాడు. రాబోయే బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినివ్వడంతో పూర్తిగా యువజట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది.
తమ సత్తా చాటాడానికి ఈ సిరీస్ చక్కని అవకాశమని తొలిసారిగా జట్టుకు సారథ్యం వహిస్తోన్న రైనా చెప్పాడు. సీనియర్ల విశ్రాంతి జట్టులో స్థానం దక్కించుకున్న యువక్రికెటర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అభిప్రాయపడ్డాడు. భారత్ శుక్రవారం తన తొలి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడుతుంది.
Watch Video

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |