Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
గోల్ఫ్ ఆడాలంటే టెన్షన్‌గా ఉందన్న టైగర్‌వుడ్స్‌


AA

ప్రపంచ నెంబర్ వన్ గోల్ఫర్ టైగర్‌వుడ్స్ ఇప్పుడు గోల్ఫ్ ఆడాలంటే టెన్షన్‌గా ఉందంటున్నాడు. ఈ విషయాన్ని వుడ్సే స్వయంగా వెల్లడించాడు. సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కున్న తర్వాత తొలిసారిగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన వుడ్స్ మళ్ళీ గోల్ఫ్ ఆడాలంటే ఎందుకో టెన్షన్‌గా ఉందని చెప్పాడు. గత నవంబర్‌లో కార్ యాక్సిడెంట్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న వుడ్స్ ఏప్రిల్ 8 నుంచి జరగనున్న అగష్టా మాస్టర్స్ టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. తన ప్రవర్తనకు భార్య ఎలిన్ చాలా మనస్థాపానికి గురైందని, భవిష్యత్తులో కలిసి ఉండేది లేనిదీ తామిద్దరికీ సంబంధించిన విషయమని చెప్పాడు.

Related Articles
Gallery