Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో సిక్స్ ఎ సైడ్ క్రికెట్


AA

క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో సిక్స్ ఎ సైడ్ క్రికెట్ టోర్నమెంట్‌ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ నెల 29 , 30 తేదీలలో జరిగే ఈ టోర్నీలో ఐఎఎస్‌ , ఐపీఎస్‌, మీడియా క్లబ్ , డెక్కన్ క్రానికల్ , ఇండియా సిమెంట్స్ , సెంట్రల్ ఎక్సైజ్‌తో పాటు మొత్తం 12 క్లబ్‌లు పాల్గొంటున్నాయి. ఎయిర్‌సెల్ కప్‌ పేరుతో పిలిచే ఈ టోర్నీని క్రియేటివ్ కాన్సెప్ట్స్ , మీడియా క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఏపీ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ డైరెక్టర్ ఆర్‌.పి.మీనా టోర్నీని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.


watchvideo
Related Articles
Gallery