బహుమతులను అందజేసిన సుమన్
బిగ్‌బజార్ , స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగిసింది. ఆఖరి రోజు జరిగిన తైక్వాండో పోటీలకు మంచి స్పందన లభించింది. నగరంలోని పలు స్కూల్స్‌కు చెందిన పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైనల్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు డెక్కన్ ఛార్జర్స్ ఆటగాడు సుమన్ బహుమతులను అందజేశారు. ఇటువంటి సమ్మర్ క్యాంప్‌ల ద్వారా ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని సుమన్ అన్నాడు. క్రీడల్లో గెలుపోటములను పట్టించుకోకుండా పట్టుదలతో తన టాలెంట్ నిరూపించుకోవాలని సుమన్ పిల్లలకు సూచించారు.
watch video
watch video
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


