Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఫ్రెంచ్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్ కు షాక్


AA

ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగాడు. సోడర్లింగ్ చేతిలో 6-3, 3-5, 5-7, 4-6 సెట్స్ తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ అద్భుత విజయంతో సోడర్లింగ్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించాడు

Watchvideo
Related Articles
Gallery