Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
రెండేళ్లలో రిటైరవుతానన్నసానియా


AA

తాను మరో రెండేళ్ళు మాత్రమే టెన్నిస్ ఆడతానని హైదరాబాదీ సంచలనం సానియామీర్జా తెలిపింది. ఇటీవలే పాకిస్థాన్‌ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌ను పెళ్ళి చేసుకున్న సానియా భర్త ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పెళ్ళి వ్యక్తిగతమైతే... ఆట ప్రొఫెషనల్‌ అని అయితే టెన్నిస్ కారణంగా వైవాహిక జీవితాన్ని తాను త్యాగం చేయలేనని వ్యాఖ్యానించింది. ఈ ఏడాదిలో జరిగే ఏషియన్‌ గేమ్స్‌తో పాటు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్ తరపునే ఆడి మెడల్ గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేసింది.

Watch Video...
Related Articles
Gallery