ఇవాళ జింబాబ్వేతో భారత్ తొలి టీ ట్వంటీ
ట్రయాంగ్లర్ సిరీస్‌లో ఘోర పరాజయం పాలైన టీమిండియా... టి-ట్వంటీ సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వేతో జరుగనున్న ట్వంటీ ట్వంటీ సిరీస్ అయినా గెలుచుకొని పోయిన పరువు కాస్తయినా కాపాడుకోవాలని భారత యువ జట్టు భావిస్తోంది. అయితే టీమిండియాకు ఓపెనింగ్ ప్రధాన సమస్యగా కనబడుతోంది. జింబాబ్వే పర్యటనలో భారత ఓపెనర్లు ఇప్పటివరకు ఒక్కమ్యాచ్‌లో కూడ శుభారంభం అందించలేదు. బౌలింగ్‌లో ప్రగ్యాన్ ఓజా, మిశ్రాలపై నమ్మకం పెట్టుకుంది. అయితే పేసర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరం. మరోవైపు భారత్‌తో ఆడిన రెండు లీగ్ మ్యాచుల్లోను గెలిచిన జింబాబ్వే ట్వంటీ ట్వంటీ సిరీస్‌లోను చెక్ పెట్టాలని పట్టుదలగా ఉంది.
Click Here to View/Post Comments (3)
| inukntd :
UCphPy xaumbyoryyhj
Hessy :
That\'s going to make thgins a lot easier from here on out.
Keli :
I\'m not quite sure how to say this; you made it ertxeemly easy for me!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


