కోల్‌కతలో అర్జెంటీనా, వెనెజులా సాకర్ మ్యాచ్
సెప్టెంబర్ 2న కోల్‌కతలో జరుగనున్న అర్జెంటీనా, వెనెజులా మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అర్జెంటీనా సాకర్ స్టార్ లయోనాల్ మెస్సీపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఇరుజట్లు కోల్‌కత చేరుకున్నాయి. భారత్ అభిమానుల ముందు మ్యాచ్ ఆడడం ఉత్కంఠగా ఉందని ఇరుదేశాల స్టార్‌ప్లేయర్స్ అంటున్నారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సాల్ట్‌లేక్ స్టేడియం వేదికగా నిలువనుంది.
Published Date : Wednesday, 31/8/2011 10:56 AM IST
Click Here to View/Post Comments (4)
| iMoviesMaker :
Yoontjj :
mkjojp :
MqJ38s ajslxutqbttw
Elmira :
We could\'ve done with that isnight early on.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


