Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
రోశయ్య సర్కార్ అవినీతిమయం-రాయపాటి


AA

రోశయ్య సర్కారుపై ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌లో కూడా మధుకోడా తరహాలో అవినీతి మంత్రులున్నారని ఆయన చేసిన తీవ్ర ఆరోపణలతో కాంగ్రెస్‌ ఇరుకునపడింది. మూడు దశాబ్దాలుగా తను పార్టీకి చేసిన సేవకు తగిన గుర్తింపు లభించలేదని అసహనం వ్యక్తం చేస్తూ.. రాయపాటి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన ఇవాళ మీడియాముందు చేసిన కామెంట్లు.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించనున్నాయి.


Watch Video...
Related Articles
Gallery