తిరుమలలో నాగుపాము కలకలం
* భయంతో వణికిపోయిన భక్తజనం
తిరుమలలో నాగుపాము కలకలం సృష్టించింది. వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఆరు అడుగుల సర్పరాజం కనిపించడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. తరచు ఈ ప్రాంతంలో పాములు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
Published Date : Saturday, 18/6/2011 4:17 PM IST
Watch Video...

Click Here to View/Post Comments (1)
| blansh :
an interesting information, it\'s nice to read written papers
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |