Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఉపాధిహామీపై విచారించుకోండి: ధర్మాన


AA

ఉపాధిహామి పనులను తన స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాడన్న విపక్షాల ఆరోపణలపై మంత్రి ధర్మానప్రసాదరావు స్పందించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖరాశారు. ఉపాధిహామి పనుల్లో అక్రమాలు జరిగాయా , నిబంధనలను ఎక్కడైనా అతిక్రమించారా అన్నదానిపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. కేత్రస్థాయి పరిశీలన చేయకుండా రికార్డులు పరిశీలించకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేయటం తగదని మంత్రి సూచించారు.


Watch Video...
Related Articles
Gallery