Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
బహిరంగంగా విచారణ జరిపించాలన్ననారాయణ


AA

కాంగ్రెస్‌లో అవీనితి ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రులు, ఎంపిలపై బహిరంగంగా న్యాయవిచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. వారిని పదవుల నుంచి తొలగించి విచారణ జరిపితేనే నిజం బయటపడుతుందన్నారు. సి.ఎం అధికారిక కార్యక్రమాలన్నీ కాంగ్రెస్‌ గ్రూప్‌లను బుజ్జగంచడానికే ఉపయోగపడుతున్నాయని నారాయణ ఆరోపించారు.


Watch Video...
Related Articles
Gallery