Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
ఆరోగ్యశ్రీ పై ప్రణాళికా సంఘం ఆరా


AA

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అధ్యయనం చేసేందుకు ప్రణాళిక సంఘం సభ్యులు రాష్ట్రానికి రానున్నారు. దీనితో పాటు రాష్ట్రంలో అమలులో ఉన్న వివిధ కార్యక్రమాలను సభ్యులు పరిశీలిస్తారని సీఎం రోశయ్య నిన్న జరిగిన జహీరాబాద్ ప్రజాపథం కార్యక్రమంలో వెల్లడించారు. ఈ నెల 12, 13 తేదీల్లో కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యులు రాష్ట్రానికి వస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన ప్రణాళికా సంఘం సభ్యులే ఈ పథకాన్ని సమీక్షించేందుకు వస్తుండటం గమనార్హం.


Watch Video...
Related Articles
Gallery